tag:blogger.com,1999:blog-7664112138434073334.post1264254044715929186..comments2023-06-27T17:59:58.211+05:30Comments on ఏటిగట్టు: వారాంతంలో ఒక అనుభవం...శేఖర్ పెద్దగోపుhttp://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-7664112138434073334.post-67288611498000285222010-12-24T12:22:42.942+05:302010-12-24T12:22:42.942+05:30శేఖర్ గారూ ఏమయ్యారు?శేఖర్ గారూ ఏమయ్యారు?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-56084948286672590502010-09-27T22:33:21.120+05:302010-09-27T22:33:21.120+05:30@శ్రీనివాసరాజు గారు,
ఇప్పుడే మీకామెంట్ చూస్తున్నాన...@శ్రీనివాసరాజు గారు,
ఇప్పుడే మీకామెంట్ చూస్తున్నానండి...ఎలా మిస్సయ్యానో...మీ టపా చూసాను...నేను కూడా చాలా సార్లు అలా అనుకునే ప్రయత్నాన్ని విరమించుకునేవాడిని...బహుశా పాత అనుభవాల గిల్టీఫీలింగ్ ఎక్కడో ఉండటం వల్లో గానీ ఇప్పుడు ఇలా స్పందించానేమో అని నాకు అనిపిస్తుంటుంది..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-89728664007696728532010-09-21T11:36:34.277+05:302010-09-21T11:36:34.277+05:30శేఖర్ గారు.. చాలా మంచి పని చేసారు.
ఆ బ్లూక్రాస్ వా...శేఖర్ గారు.. చాలా మంచి పని చేసారు.
ఆ బ్లూక్రాస్ వాళ్ళకి నిజంగా హేట్సాఫ్ అండి. విలువైన సమయం వెచ్చిస్తూ ఆ వాలెంటీర్స్ చేస్తున్న నిస్వార్ధసేవ చాలా గొప్పది.

ఆరోజు నేను చేయలేనిపనిని మీరు చెసారని సంతోషంగా వుంది.
నేనెప్పుడో రాసుకున్న పేజి ఇక్కడ చదవండి.
http://శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-15195893160492869912010-08-09T17:12:20.500+05:302010-08-09T17:12:20.500+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-34692615406659127842010-08-04T14:17:49.545+05:302010-08-04T14:17:49.545+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-67116371692821921892010-07-29T20:10:47.201+05:302010-07-29T20:10:47.201+05:30@నేస్తం గారు,
>>>..మీ ఫేన్స్ నన్ను బోలెడు...@నేస్తం గారు,
>>>..మీ ఫేన్స్ నన్ను బోలెడు తిట్టేసుకుంటారు..
కౌంటర్ వేసారు కదూ! మీరెప్పుడూ ఇంతే..నన్ను చిన్న పిల్లాడిని చేసి ఆడించేస్తారు..ఆ..(స్వర్ణకమలం సినిమాలో భానుప్రియతో వెంకటేష్ శిష్యుడు అనే మాడ్యులేషన్‌తో..) :) :P

ఓ..గ్రేట్..మంచి పని చేసారు..కొంచెం మంచేంటండీ..ఫుల్ మంచోల్లండి మీరు..ఆ మాటకొస్తే తూగోజీ అమ్మాయిలంతా ఇంతే! ఆయ్..:Pశేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-1884174554198177732010-07-29T14:31:49.901+05:302010-07-29T14:31:49.901+05:30అయ్య బాబోయ్ శేఖర్ అలా అని ఇలాంటి పోస్ట్‌లు రాయడం మా...అయ్య బాబోయ్ శేఖర్ అలా అని ఇలాంటి పోస్ట్‌లు రాయడం మానేయకేం..మీ ఫేన్స్ నన్ను బోలెడు తిట్టేసుకుంటారు..ఇంతకు నేను చేసిన ఘన కార్యం నీకు చెప్దామని నిన్న అనుకునే లోపల మావారు వచ్చారని సగం కామెంట్ పోస్ట్ చేసేసానన్నమాట..
మా క్రొత్త ఇంటి లో బెడ్రూం ఏసీ పెట్టుకునే డబ్బాలో ఒక గోరువంక గ్రుడ్లు పెట్టింది ..అందువళ్ళ చిన్న చిన్న పురుగులు మా బెడ్రూం నిండా తెగ తాండవం చేసేస్తున్నాయి..సర్లే పోని పురుగులమందు నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-30973459692349408842010-07-29T12:36:09.061+05:302010-07-29T12:36:09.061+05:30@నేస్తం గారు,
మళ్ళీ మీ మనసు భారం చేసేసానా? ఏం చేయన...@నేస్తం గారు,
మళ్ళీ మీ మనసు భారం చేసేసానా? ఏం చేయను మరి..ఇలాంటివి లైఫ్‌లో అరుదుగా ఫేస్ చేస్తాం కదా..అందుకే బ్లాగులో పెట్టేసాను...స్వతహాగ నాకు సరదాగా ఉండే టపాలు రాయటమే ఇష్టం..
థాంక్యూ..

@నాగ్ శీను గారు,
మీ కమెంట్ వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది...నిజానికి రాయటంలో నేనింకా అ, ఆ, ఇ, ఈ స్థాయిలోనే ఉన్నాను. థాంక్యూ సో మచ్..

@చదువరి గారు,
సారీ అండి..మీ పేరు శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-23701966556715497562010-07-28T10:14:53.739+05:302010-07-28T10:14:53.739+05:30"..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మ..."..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు..."

మావారు కూడా ఇలాగే అనుకుని landline connection తీసేసి cnbc చూస్తూ గడిపేస్తారు.గోదారోళ్ళందరికీ ఇలాగే అనిపిస్తుందన్నమాట!!
Nice post.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-66577352365520837132010-07-28T09:26:14.379+05:302010-07-28T09:26:14.379+05:30అభినందనలు శేఖర్ గారూ..అభినందనలు శేఖర్ గారూ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-60166680787244304692010-07-27T22:40:27.691+05:302010-07-27T22:40:27.691+05:30"..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మ..."..వీకెండ్ రెండ్రోజులు రూంలోనే ఉండి 'హమ్మయ్య ఈ ప్రపంచంతో నాకు సంభందం లేదు' అని అనుకోవటంలో ఓ కిక్ ఉంటుంది నాకు..." -శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు! :)

ఒక ప్రాణిని కాపాడినందుకు అభినందనలు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-60580693515554707022010-07-27T22:05:03.091+05:302010-07-27T22:05:03.091+05:30చాలా బాగుంది మీ టపా. మీరు చాలా తమాషాగా మొదలు పెట్ట...చాలా బాగుంది మీ టపా. మీరు చాలా తమాషాగా మొదలు పెట్టి, చివరికి చెప్పాల్సింది చెప్పారు. very good writing skil you have. keep it upAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-41419869978634391932010-07-27T20:26:36.354+05:302010-07-27T20:26:36.354+05:30ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యానబ్బా.. హూం ...శేఖర్ ఇలాంటి...ఈ పోస్ట్ ఎలా మిస్ అయ్యానబ్బా.. హూం ...శేఖర్ ఇలాంటి పోస్ట్‌లు రాసేసి మనసు భారం చేసేస్తావ్ అనుకో.. నిజం చెప్పాలంటే కనీసం పలానవారికి కాల్ చేయాలని తలంపు కూడా చాలా గొప్పది ..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-79416624831211722112010-07-07T19:23:48.589+05:302010-07-07T19:23:48.589+05:30@మోహన,
పరిణితి అని కాదు..నేను సరిగ్గా వ్యక్తపర్చలే...@మోహన,
పరిణితి అని కాదు..నేను సరిగ్గా వ్యక్తపర్చలేకపోయాను మీకు...
ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా చర్య Conditional అని..వాళ్ళది Unconditional అని...

ఇంక నేనేమంటాను...మీరు అంత చక్కగా వివరించి చెప్పినప్పుడు...ఓ చిరునవ్వుతో తలని నిలువుగా ఆడించటం తప్ప..:-)
థాంక్యూ...

@పరిమళం గారు,
మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగిందన్నమాట..కానీ నాకు మీలా దాని శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-52507286596825658012010-07-06T22:26:42.973+05:302010-07-06T22:26:42.973+05:30చాలా బాగుంది .చాలా బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-31064620415255174882010-07-06T16:47:14.822+05:302010-07-06T16:47:14.822+05:30శేఖర్ గారూ ! ఇటువంటి సంఘటనే రెండేళ్ళ క్రిందట ...శేఖర్ గారూ ! ఇటువంటి సంఘటనే రెండేళ్ళ క్రిందట నాకూ ఎదురైంది . చిన్నపిల్ల కాదుగాని పెద్దకుక్కకే గాయాలైనాయ్ . జనం చూస్తూ వెళ్లి పోతున్నారు గాని పట్టించుకోవట్లేదు. ఏమైనా చేద్దామంటే దగ్గరికి రానివ్వడం లేదు . రక్తం ..చుట్టూ ఈగలు ...డెట్టాల్ కలిపిన నీళ్ళు దానిచుట్టూ చల్లి వస్తారా అని సందేహిస్తూనే బ్లూ క్రాస్ కి ఫోన్ చేశా ! సరిగ్గా ఒక గంట గడిచేసరికల్లా వాళ్ళ వేన్ పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-60418566641641247812010-07-06T12:56:45.269+05:302010-07-06T12:56:45.269+05:30పరిణితి? May be one needs practice.
Btw - ఆ నలుగు...పరిణితి? May be one needs practice.

Btw - ఆ నలుగురు చేసిన పని ఎంత గొప్పదైనా మీ చేయి లేకపోతే అది సాధ్యం అయ్యి ఉండేది కాదు. Everybody has their own role. That's the beauty of working together.

So, చేసిన పని చిన్న-పెద్ద అని లెక్క వద్దు. పని చేసి కదిలిపోవటమే... ఏమంటారు?మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-2667397460119681632010-07-06T12:52:38.313+05:302010-07-06T12:52:38.313+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-61232078687977961522010-07-05T19:47:45.044+05:302010-07-05T19:47:45.044+05:30gud work anDI...gud work anDI...హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-62286756651752150032010-07-05T17:54:40.318+05:302010-07-05T17:54:40.318+05:30@శివరంజని గారు,
థాంక్యూ..
@లలిత గారు,
ఆ టీం వాళ్ళ...@శివరంజని గారు,
థాంక్యూ..

@లలిత గారు,
ఆ టీం వాళ్ళు చేసింది చూసినప్పుడు నేను చేసింది చాలా చిన్నది అనిపించిందండీ నాకు ఆ నిమిషంలో...
చాలా రోజులకు మీరు ఇటు వచ్చినందుకు ఆనందంగా ఉంది...ఈనాడు విషయం మర్చిపోకుండా అభినందనలు అందజేసినందుకు చాలా థాంక్సండీ..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-18349480721996079992010-07-03T19:44:37.334+05:302010-07-03T19:44:37.334+05:30ఓ కుక్కపిల్లకోసం మీ అమూల్యమైన సమయాన్ని ( వర్కింగ్...ఓ కుక్కపిల్లకోసం మీ అమూల్యమైన సమయాన్ని ( వర్కింగ్ డేస్ కంటే హాలిడేస్ అమూల్యం కదా ) వెచ్చించారు కాబట్టి మీరు చేసింది కూడా తక్కువేం కాదు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా మీకు కలిగే సంతృప్తి వెలకట్టలేనిది కదా .
అన్నట్టు మీ బ్లాగు ఈనాడు లో వచ్చినప్పుడు మీకు అభినందనలు తెలుపలేకపోయినందుకు చాలా బాధపడ్డానండీ . చాలా ఆలస్యంగా మీకు నా అభినందనలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-17805969449965188772010-07-03T15:21:43.420+05:302010-07-03T15:21:43.420+05:30ఎంత మంచి పని చేసారండి. సండే ఇంత మంచి పని చేసినందుక...ఎంత మంచి పని చేసారండి. సండే ఇంత మంచి పని చేసినందుకు మీకు అభినందనలు .ఫస్ట్ పేరా చదివినప్పుడు కామెడీ టపా అనుకున్నాను. ఇకపోతే మనుషులు అయితే తమ భాదలను చెప్పుకోగలవు కాని జంతువులు చెప్పలేవు కదా పాపం . ఈ విషయం లో hats off 2 blue cross...శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-50184519766641213642010-07-03T13:34:55.014+05:302010-07-03T13:34:55.014+05:30@శిశిర గారు,
అవునండి..ఖచ్చితంగా అది నిస్వార్ధ సేవే...@శిశిర గారు,
అవునండి..ఖచ్చితంగా అది నిస్వార్ధ సేవే..
థాంక్యూ!!

@కవిత గారు,
థాంక్యూ..

@మధురవాణి,
ముగ్గురు కాదండీ వాళ్ళు..నలుగురు..ముగ్గురబ్బాయిలు..ఒక అమ్మాయి..
థాంక్యూ..

@'పిల్లనగ్రోవి' రాధిక గారు,
నిజంగా బ్లూ క్రాస్ చేస్తున్న సేవలు ప్రసంశనీయం..అందులో పని చేసే వాలంటీర్లకు హేట్సాఫ్ చెప్పొచ్చు.
శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-17615638086691772192010-07-03T13:03:00.964+05:302010-07-03T13:03:00.964+05:30ఇంకా అలాంటి మనుషులు, సంస్థలు ఉన్నాయంటే ఆనందంగా ఉంద...ఇంకా అలాంటి మనుషులు, సంస్థలు ఉన్నాయంటే ఆనందంగా ఉంది.
ఒక్కసారిగా వాళ్ళ స్థాయిలో సేవ చేయలేకపోయినా అంచలంచెలుగా అయినా అందరూ చేయాలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-44750813768044718712010-07-03T09:16:39.412+05:302010-07-03T09:16:39.412+05:30శేఖరా .. టోపీ తీసేశ్శా!! ఒకటి కాదు, చాలాశేఖరా .. టోపీ తీసేశ్శా!! ఒకటి కాదు, చాలాకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com