tag:blogger.com,1999:blog-7664112138434073334.post6802369101839751646..comments2023-06-27T17:59:58.211+05:30Comments on ఏటిగట్టు: మనసు మాట విను...( నా తొలి కథ )శేఖర్ పెద్దగోపుhttp://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-7664112138434073334.post-18936567738218180052011-08-01T12:31:41.326+05:302011-08-01T12:31:41.326+05:30సౌమ్య గారి బ్లాగు లో మీ కామెంటు చూసాను, మనల్ని ఎన...సౌమ్య గారి బ్లాగు లో మీ కామెంటు చూసాను, మనల్ని ఎన్నో టపాలతో అలరింఛిన ఏఠి గట్టు షేకర్ గారు మన ముంధు కి వచ్చేష్తున్నారు అని అనుకోవచ్చా మేము?(మంచు హ్యాంగోవర్ వదల్లేదు ఇంకా :) )

సరే కానీ, ఇంకొక వారం రోజుల్లో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది మీరు బ్లాగి.వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-82928309748780076142011-08-01T12:31:40.855+05:302011-08-01T12:31:40.855+05:30సౌమ్య గారి బ్లాగు లో మీ కామెంటు చూసాను, మనల్ని ఎన...సౌమ్య గారి బ్లాగు లో మీ కామెంటు చూసాను, మనల్ని ఎన్నో టపాలతో అలరింఛిన ఏఠి గట్టు షేకర్ గారు మన ముంధు కి వచ్చేష్తున్నారు అని అనుకోవచ్చా మేము?(మంచు హ్యాంగోవర్ వదల్లేదు ఇంకా :) )

సరే కానీ, ఇంకొక వారం రోజుల్లో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది మీరు బ్లాగి.వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-75445850909426568362011-03-29T21:38:05.618+05:302011-03-29T21:38:05.618+05:30@రిషి గారు...:-):-) భలే వారే మీరు...మణిరత్నం లాగ? ...@రిషి గారు...:-):-) భలే వారే మీరు...మణిరత్నం లాగ? నో వే..అలా చప్పుడులేకుండా రాస్తే ప్లాప్ ఖచ్చితంగా అవుతుంది కదండీ ట్రేడ్ లెక్కల ప్రకారం :-)....కాబట్టి అలా చేసేది లేదు....బిజీ అంటే ఏం లేదండి..కొన్ని తేల్చుకోవల్సినవి ఉన్నాయి...అవి అయిపోగానే వెంటనే మీ వంటి ఆత్మీయ మిత్రులను కలుసుకోడానికి బ్లాగ్లోకంలోకి వాలిపోనూ!! బాలయ్య మీదో లేక మంచమ్మాయి మీదో సెటైర్లు వేసుకుని మనం నవ్వుకోమూ మళ్ళీ!! :-)
చాలా శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-61092833244431870052011-03-29T15:34:11.056+05:302011-03-29T15:34:11.056+05:30ఎప్పుడు మీ బిజీ అయిపోయి రాయగలరో చెప్పండి కనీసం శే...ఎప్పుడు మీ బిజీ అయిపోయి రాయగలరో చెప్పండి కనీసం శేఖర్ గారూ. నాకొక డవుటు, చడీ చప్పుడూ లేకుండా (మణిరత్నం లాగ )ఓ మాంచి పోస్టు రాసే పనిలో ఉన్నారా ఏమిటీ?వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-70491995036187160382011-01-30T00:44:13.537+05:302011-01-30T00:44:13.537+05:30శేఖర్ గారూ..బి లేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్., మరియు సం...శేఖర్ గారూ..బి లేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్., మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఏంటండీ నాలాగే మీరు కూడా బ్లాగ్ లోకంలో మిస్సింగ్..? అంత ఓకే నా..?
నేను రెండు పాటలు పెట్టాను స్నిగ్ధకౌముది లో..రండి మరీ..వినేసి..చూసేసి..మీ అభిప్రాయం చెప్పేసి వేల్దురు గానీ..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-92178101881449352372011-01-03T14:34:39.626+05:302011-01-03T14:34:39.626+05:30శేఖర్ గారు,
నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సో, బ్లాగ...శేఖర్ గారు,
నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సో, బ్లాగులని దూరం పెట్టారన్నమాట. మీకు భవిష్యత్తులో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-18309264318036186582011-01-02T12:40:52.039+05:302011-01-02T12:40:52.039+05:30@శివరంజని,
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...ఆ...@శివరంజని,
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...ఆలస్య ప్రతిస్పందనకు sorry...thanks for the wishes...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-66543953638420361282010-12-31T15:22:03.437+05:302010-12-31T15:22:03.437+05:30Sekhar గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభ...Sekhar గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-88534654382531797392010-12-16T17:19:16.948+05:302010-12-16T17:19:16.948+05:30Thanq Sekhar. I wish you all the best & a brig...Thanq Sekhar. I wish you all the best & a bright future.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-45230218475991464052010-12-15T21:03:19.491+05:302010-12-15T21:03:19.491+05:30@ennela
థాంక్సండీ..ఆలస్య ప్రతిస్పందనకు sorry...
@...@ennela
థాంక్సండీ..ఆలస్య ప్రతిస్పందనకు sorry...

@జయ గారు,
మేడమ్ మీరు ఇలా నాగురించి అడగటం...ఎంత హాపీగా ఫీలయ్యానో...థాంక్యూ సో మచ్...నేను కూడా మీఅందరిని ఎంతగానో మిస్సవుతున్నా...కానీ ఏం చేయను...కొన్ని కావాలంటే కొన్ని ఒదులుకోక తప్పదు కదండీ...ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్నాను...అందుకే బ్లాగుల జోలికి రావటంలేదు... మీరిలా నన్ను గుర్తుపెట్టుకుని పలకరించటం నాకు చాలా ఆనందం శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-32574250299511070062010-12-14T23:12:36.783+05:302010-12-14T23:12:36.783+05:30ఏమయ్యా, శేఖర్ బాబూ ఏమైపోయావ్. ఇదిగో వస్తాడు...అదిగ...ఏమయ్యా, శేఖర్ బాబూ ఏమైపోయావ్. ఇదిగో వస్తాడు...అదిగో వస్తాడు అని ఎదురు చూసి ....చూసీ...కళ్ళు కాయలైపోయాయి. నా చూపు పోతే మాత్రం, శేఖర్ దే బాధ్యత అని మరీ రాస్తాను.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-89631337379232309552010-12-12T01:14:29.090+05:302010-12-12T01:14:29.090+05:30katha chaala baagundandee....keep it up
ennelakatha chaala baagundandee....keep it up
ennelaEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-57196033544489170272010-10-10T19:29:46.869+05:302010-10-10T19:29:46.869+05:30@కొత్తపాళీ గారు,
థాంక్యూ...ఆలస్య ప్రతిస్పందనకు sor...@కొత్తపాళీ గారు,
థాంక్యూ...ఆలస్య ప్రతిస్పందనకు sorry...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-11195969412741359822010-10-07T01:35:46.258+05:302010-10-07T01:35:46.258+05:30good showgood showకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-85326099228677771492010-10-02T20:20:15.013+05:302010-10-02T20:20:15.013+05:30@హరేకృష్ణ గారు,
థాంక్యూ..@హరేకృష్ణ గారు,
థాంక్యూ..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-17159859918953524502010-09-27T23:36:08.299+05:302010-09-27T23:36:08.299+05:30మీ narration బావుంది శేఖర్ గారు
ఆభినందనలుమీ narration బావుంది శేఖర్ గారు

ఆభినందనలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-9070711627364107152010-09-27T23:33:17.899+05:302010-09-27T23:33:17.899+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-37490202846784320192010-09-14T22:40:35.958+05:302010-09-14T22:40:35.958+05:30@రిషి
ఇటువైపు వస్తే వచ్చారుగానీ తొడమాత్రం కొట్టొద్...@రిషి
ఇటువైపు వస్తే వచ్చారుగానీ తొడమాత్రం కొట్టొద్దండీ...:-) ఎంత మీరు బాల్కీ ఫ్యాన్ అయితే మాత్రం ఆయన ఇస్టైయిల్లోనే రావాలా? :-):-)
కొంచెం బిజీగా ఉన్నానండీ...అలాంటప్పుడు అవిడియాలు అంత తొరగా స్ట్రైయిక్ అవ్వవు కదా...అదన్నమాట నా ఆలస్యంగా రాయటం వెనుక కథ...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-2288209264875445542010-09-14T12:30:50.848+05:302010-09-14T12:30:50.848+05:30ఇన్నిన్ని రోజుల గ్యాపా టపా టపాకీ?ఎక్కడికెళ్ళిపోయార...ఇన్నిన్ని రోజుల గ్యాపా టపా టపాకీ?ఎక్కడికెళ్ళిపోయారు ఈ మధ్య?ఆగ్రిగేటర్స్ లో మీ టపా మిస్సయ్యానేమో అని మీ బ్లాగుకొచ్చా,మీ వ్యాఖ్యల పెట్టెకొచ్చా.ఒక్కడినే వచ్చా..త్వరగా రాయండి.వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-71334414267865490862010-09-13T14:00:02.117+05:302010-09-13T14:00:02.117+05:30@స్నిగ్ధ గారు,
నా బ్లాగులో టపాలన్నీ చదువుతూ, అభిప్...@స్నిగ్ధ గారు,
నా బ్లాగులో టపాలన్నీ చదువుతూ, అభిప్రాయం తెలుపుతున్న మీకు బోల్డన్ని థాంకులండీ...వెకేషన్లో ఉండటం వల్ల తొందరగా రిప్లై ఇవ్వలేకపోయాను..సారీ..

@నాగరాజు గారు,
ప్రస్తుతానికైతే స్పిరిట్యువల్ థింగ్స్ మీద నాకంత ఆసక్తి లేదండి...వాటిపై ఆసక్తి కలిగినప్పుడు మీ బ్లాగు తప్పకుండా చూస్తాను...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-56048484065099771912010-09-06T10:06:57.428+05:302010-09-06T10:06:57.428+05:30నమస్తే శేఖర్ గారు,
మీ బ్లాగ్‌ని మొదటిసారి చూస్తున్...నమస్తే శేఖర్ గారు,

మీ బ్లాగ్‌ని మొదటిసారి చూస్తున్నాను.కొన్ని టపాలను చదివాను గానీ,కథని చదవలేకపొయాను.మీ కథని చదివే అదృష్టం ఇవాళ కలిగింది.బాగా రాసారు.కథ మధ్యలో వచ్చేసరికి ఎందుకో టెన్షన్ గా అనిపించింది,కథని సుఖాంతం చేస్తారా లేక దుఖాంతమా అని.కాని హరి పాత్ర తను అనుకున్నది సాధించినట్లు రాశారు.బాగుంది. :)

అభినందనలు....స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-43891449456023463722010-09-03T13:54:06.851+05:302010-09-03T13:54:06.851+05:30@పరిమళం గారు,
థాంక్సండీ..నా రైటింగ్ స్కిల్స్ ఇంప్ర...@పరిమళం గారు,
థాంక్సండీ..నా రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు నేను పుస్తకాలు బాగా చదవాలండీ..నాకేమో పుస్తకాలు అలా పేజీలకు పేజీలు చదవబుద్దికాదు...ఏదో సామెత ఉంది చూడండి..పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది..పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు అని...అలా ఉందన్నమాట నా పరిస్థితి..:)శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-88376054303229663402010-09-03T13:11:11.522+05:302010-09-03T13:11:11.522+05:30మొదటికధ ...మొదటి ప్రయత్నం బావుందండీ ..అభినందనలు ! ...మొదటికధ ...మొదటి ప్రయత్నం బావుందండీ ..అభినందనలు ! నేస్తం అన్నట్టు సలహా ఇవ్వడం సులువేగానీ :) ప్రయత్నిస్తే మీరింకా బాగా రాయగలరు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-6057569223969002722010-08-31T23:25:51.181+05:302010-08-31T23:25:51.181+05:30@Vajasaneya గారు,
అవునాండీ...ఈ విషయంలో మీ ఫ్రెండ్ ...@Vajasaneya గారు,
అవునాండీ...ఈ విషయంలో మీ ఫ్రెండ్ అదృష్టవంతుడన్నమాట...
మీ స్పందనకు నెనర్లు...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-45763928500844018782010-08-31T10:41:52.654+05:302010-08-31T10:41:52.654+05:30నా స్నేహితుడు ఇలాగే సంఘర్షణ అనుభవించి ఇవాళ ఒక స్టూ...నా స్నేహితుడు ఇలాగే సంఘర్షణ అనుభవించి ఇవాళ ఒక స్టూడియో లో కంపోసర్ గా చేస్తున్నాడు.వాస్తవాలని చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు.వాజసనేయhttps://www.blogger.com/profile/14922040067269774751noreply@blogger.com