tag:blogger.com,1999:blog-7664112138434073334.post5928219159156628577..comments2023-06-27T17:59:58.211+05:30Comments on ఏటిగట్టు: మా ఇంటి గణపయ్య...శేఖర్ పెద్దగోపుhttp://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-7664112138434073334.post-1411836321022588922009-10-02T14:55:53.521+05:302009-10-02T14:55:53.521+05:30good postgood postనీటి బొట్టుhttps://www.blogger.com/profile/02533998668836447569noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-88580279846509512112009-09-21T22:42:56.703+05:302009-09-21T22:42:56.703+05:30@ప్రణీత గారు,
నా టపా కోసం చూస్తున్నందుకు ముందుగా మ...@ప్రణీత గారు,
నా టపా కోసం చూస్తున్నందుకు ముందుగా మీకు మనఃపూర్వక ధన్యవాదాలు...
ఈ మధ్య ఓ కధ, ఓ కవిత, ఇంకో టపా రాసానండీ..కాకపోతే మూడ్ లేక కధ ని క్లైమాక్స్ దగ్గర వదిలేసాను. కవిత కొంచెం విషాదంగా ఉంటుంది. అందుకని ప్రచురించలేదు. రీసెంట్ గా రాసిన టపాకి కొంచెం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది. టైం లేక, మూడ్ లేక అలా వదిలేసాను. త్వరలో ప్రచురిస్తాను.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-24579930283669137362009-09-20T22:23:55.630+05:302009-09-20T22:23:55.630+05:30శేఖర్ గారూ ఏంటండీ చాలా రోజులుగా టపాలే లేవు మీవి?శేఖర్ గారూ ఏంటండీ చాలా రోజులుగా టపాలే లేవు మీవి?ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-49086348609671569912009-09-03T15:28:03.873+05:302009-09-03T15:28:03.873+05:30పరిమళం గారు,

బ్రహ్మచారి శతమర్కటహ అని పెద్దలు ఊ...పరిమళం గారు,

బ్రహ్మచారి శతమర్కటహ అని పెద్దలు ఊరికే అనలేదు కదండీ...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-27557852917809818522009-09-03T06:52:50.989+05:302009-09-03T06:52:50.989+05:30మీ వినాయకుడు భలే ముద్దుగా ఉన్నాడు. లాప్ టాప్ పెట్ట...మీ వినాయకుడు భలే ముద్దుగా ఉన్నాడు. లాప్ టాప్ పెట్టారా ? ఇంకా నయం ..నైవేద్యం పిజ్జా , బర్గర్ పెట్టారు కాదు :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-28631026575241470242009-08-27T19:54:53.452+05:302009-08-27T19:54:53.452+05:30@ప్రణీత గారు,
అయ్యో!! పూజ చేసుకోలేదా! ముందే చెప్పు...@ప్రణీత గారు,
అయ్యో!! పూజ చేసుకోలేదా! ముందే చెప్పుంటే మీకు మా వంటలు పంపించేవాడిని కదండీ..:)
ధన్యవాదాలు.

@సుజాత గారు,
మీ కాంప్లిమెంట్ కి చాలా థాక్సండీ...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-69322407539144503402009-08-27T17:59:48.225+05:302009-08-27T17:59:48.225+05:30క్రియేటివిటీ ఆఫ్ తోట తరణి బ్రదర్స్...అదుర్స్!క్రియేటివిటీ ఆఫ్ తోట తరణి బ్రదర్స్...అదుర్స్!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-22881595176807636772009-08-26T16:50:35.104+05:302009-08-26T16:50:35.104+05:30ఇది చాలా అన్యాయమండి..
మీ బ్లాగ్లు మాత్రమే నిర్విఘ్...ఇది చాలా అన్యాయమండి..
మీ బ్లాగ్లు మాత్రమే నిర్విఘ్నంగా కొనసాగాలని గణపతిని కోరుకున్నారా??
మరి నా బ్లాగు?? అసలే ఈసారి పండగ చేసుకోలేదు కూడాను..!!
మీ బొజ్జ గణపతి చాలా బాగున్నాడు(ఫోటో).
మరి నా బొజ్జ గణపతిని కూడా పలకరించండి.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-62111446468629812482009-08-25T10:47:11.518+05:302009-08-25T10:47:11.518+05:30ఉష గారు,

హారి పోటర్ పెట్టారా మరి. మీ చిన్నది జ...ఉష గారు,

హారి పోటర్ పెట్టారా మరి. మీ చిన్నది జే.కే రౌలింగ్ అంతటి రచయిత్రి అవుతుందేమో!! ఎవరికి తెలుసు. ఎంతైనా తను మీ అమ్మాయి కదా!

విజయమోహన్ గారు,
పద్మ గారు,
థాంక్యు..
మీకు కూడానండి.

అరుణ గారు,
థాంక్సండి.

చిన్ని గారు,
నా టపా మీ మూడ్ ని మార్చిందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. థాంక్యు.

మోహన గారు,
ఎవరి ఇంట్లో అయినా శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-53819252810663453982009-08-24T22:30:37.530+05:302009-08-24T22:30:37.530+05:30banti poola alankaaramtoe gaNapati ninDugaa unnaaD...banti poola alankaaramtoe gaNapati ninDugaa unnaaDu. phoeToe baagundi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-45805604722403614152009-08-24T16:35:55.638+05:302009-08-24T16:35:55.638+05:30మీ వినాయకుడు భలే నీట్ గా అందంగా ఉన్నాడు.. నాకు బాగ...మీ వినాయకుడు భలే నీట్ గా అందంగా ఉన్నాడు.. నాకు బాగా నచ్చేసాడు..బాగా రాసారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-24528722464059512042009-08-24T12:50:56.371+05:302009-08-24T12:50:56.371+05:30బాగుందండీ మీ క్రియేటివిటీ.. వినాయక చవితి శుభాకాంక్...బాగుందండీ మీ క్రియేటివిటీ.. వినాయక చవితి శుభాకాంక్షలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-9178027553335304992009-08-24T10:38:40.465+05:302009-08-24T10:38:40.465+05:30బాగు౦ది..మీ పుజా కార్యక్రమ౦ .మీ ఆబ జక్ట్ లు కుడా ప...బాగు౦ది..మీ పుజా కార్యక్రమ౦ .మీ ఆబ జక్ట్ లు కుడా పోటొలో పడెలా పెట్టవలసి౦ది.
మీ తోటతరణిబ్రదర్స్ కళ చాలా బాగు౦ది.అల౦కరణ అమ్మ ప్రతిభ ఇ౦కా బాగు౦ది.
మీ ప్రె౦డ్ క్రియెటివిటి (సుపర్)కి మీకు వచ్చిన అనుమాన౦(హి హ్హి హి) ...పోస్ట్ అ౦తా నవ్వుతూ చది౦చారు.
మీ బ్లాగ్ ని ఆ గణపయ్య బాగా దీవి౦చేసినట్లు ఉన్నాడు అ౦దుకే పుజ అవ్వగానే,మీకు భలే భలే ఐడియ వచ్చెసి సుపర్ పోస్ట్ వేసేశారు.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-46762298758824335162009-08-23T23:57:08.262+05:302009-08-23T23:57:08.262+05:30>>మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంల...>>మేమిద్దరం చుట్టిన ఉండ్రాళ్ళు అంగారక గ్రహంలో దొరికిన Objects లాగ వచ్చాయి.
హహహా...
ఫోటో బాగుందండీ, చాలా బాగా అలంకరించారు. మా ఇంట్లో అయితే పూజ అయ్యేసరికి వినాయకుడు పత్రి, పూలలో మునిగిపోతాడు. :D

ఇంట్లో ఉంటే సందడిగా పాలవల్లికి పసుపు రాయటం, కట్టడం, బొట్లు పెట్టడం, పళ్ళతో మావిడాకులతో ఆలంకరించటం, పూలు, పూజ, కథలు.... అవ్వగానే పాదాభివందనాలు, అక్షతలు, దీవెనలు.... ఆ కార్యక్రమం మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-84059800449544421052009-08-23T23:28:03.519+05:302009-08-23T23:28:03.519+05:30"అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ ..."అవున్రోయ్...అలా అయితే మన బ్లాగులు లాప్ టాప్ లో ఓపెన్ చేసి పెట్టి వినాయకుడు దగ్గర పెడదాం" అన్నాడు వాడు.
భలే నవ్విచ్చారండి..అసలే కొంచెం మూడ్ ఆఫ్ లో వున్నాను ...మీ వినాయకుడి పూజ చాల నవ్విచ్చింది.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-33588564687654140462009-08-23T22:03:18.841+05:302009-08-23T22:03:18.841+05:30మీ గణపతి బాగున్నాడు. బ్లాగులోకంలో మీ ప్రయాణం నిర్వ...మీ గణపతి బాగున్నాడు. బ్లాగులోకంలో మీ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-48264481854732992232009-08-23T20:39:16.282+05:302009-08-23T20:39:16.282+05:30వినాయక చవితి శుభాకాంక్షలు.వినాయక చవితి శుభాకాంక్షలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-46244503032888893762009-08-23T19:38:47.142+05:302009-08-23T19:38:47.142+05:30శేఖర్ గారూ మీకుటుంబానికి మీ మిత్రుని కుటుంబానికి వ...శేఖర్ గారూ మీకుటుంబానికి మీ మిత్రుని కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7664112138434073334.post-17739382430311953862009-08-23T19:22:37.661+05:302009-08-23T19:22:37.661+05:30మరి కాస్త ఆ వుండ్రాళ్ళు pizza మాదిరి నొక్కక పోయారా...మరి కాస్త ఆ వుండ్రాళ్ళు pizza మాదిరి నొక్కక పోయారా, లాప్టాప్కి సరిజోడు :) మా ఇంటా అదే అవుతుందేమో, లేదా Harry Potter పెడతానని నా చిన్నది పేచి అయినా పెడుతుందేమో... తరణి గారికి పోటీ ఇచ్చేట్లువున్నారే? ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com